వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1 వరకు రిమాండ్ 1 y ago
AP: గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీని పోలీసులు హాజరుపరిచారు. ఆత్కూరులో నమోదు అయిన కేసులో వంశీని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వల్లభనేని వంశీ జైలులో పరుపు,ఫైబర్ కుర్చీ వసతి కల్పించాలని జడ్జిని కోరారు.
ఏప్రిల్ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్ విధించారు.